పరిమాణం: 4 x 50 గ్రాములు
మూలం: భారతదేశం
శాస్త్రీయ నామం: Acacia Concinna
చికాయ లేదా షికాకాయి అనేది సహజసిద్ధమైన హెర్బల్ క్లీన్సర్. ఇది భారతీయ ఆయుర్వేదంలో ప్రాచీనకాలం నుండి వెంట్రుకల ఆరోగ్యానికి, చర్మ సమస్యల నివారణకు విస్తృతంగా వాడతారు. ఇది సీసల్పినియోయిడే కుటుంబానికి చెందిన చెట్టు.
ఈ మొక్క కాయలు, చిగురు, బెరడు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇందులో విటమిన్ A, C, D, E, K వంటివి సమృద్ధిగా ఉన్నాయి.
ఆరోగ్య ప్రయోజనాలు:
వెంట్రుకలు పడిపోవడాన్ని నివారించి పెరుగుదలకు తోడ్పడుతుంది.
శరీర దద్దుర్లు, సోరియాసిస్, మొటిమలకు సహజ చికిత్సగా పనిచేస్తుంది.
చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి ప్రకాశవంతమైన చర్మాన్ని కలిగిస్తుంది.
జండీస్, కీళ్ల నొప్పులు, పేగుల పురుగులు వంటి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది.
శరీర ఉష్ణాన్ని తగ్గించి జ్వరానికి ఉపశమనం ఇస్తుంది.
వాడే విధానం (బాహ్య వినియోగానికి):
వెంట్రుకల కోసం: 20-30 గ్రాముల షికాకాయి పొడిని నీటితో కలిపి పేస్ట్ చేయాలి. తలకి పట్టించి 15-20 నిమిషాల తరువాత కడగాలి. వారానికి 2 సార్లు వాడడం ఉత్తమం.
చర్మం కోసం: 1/2 టీస్పూన్ షికాకాయి పొడిని తేనే, బాదం, పసుపుతో కలిపి ముద్దగా తయారుచేసి శరీరానికి అప్లై చేయాలి. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.




Reviews
There are no reviews yet.