తులసి మొక్కను భారతీయ సంప్రదాయంలో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. తులసిని “మూలికల రాణి”గా పిలుస్తారు. దీని వైద్య గుణాలు పురాతన కాలం నుంచి మన ఆరోగ్య సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. మేము అందిస్తున్న తులసి ఎండిన ఆకులు శుభ్రంగా తీసుకోబడినవి, సూర్యప్రకాశంలో సహజంగా ఎండబెట్టబడి, వాటి ఆరోగ్య ప్రయోజనాలు నష్ఠం కాకుండా జాగ్రత్తగా ఉంచబడతాయి.
తులసి ఎండిన ఆకుల ప్రధాన ప్రయోజనాలు:
అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది
రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ఉపశమనం ఇస్తుంది
శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది
చర్మవ్యాధులు, జలుబు, దగ్గు, గుండె సమస్యల నివారణకు తులసి అనేక సాంప్రదాయ ఆయుర్వేద మందులలో కీలకంగా ఉపయోగిస్తారు. తులసి ఆకుల పొడి లేదా దాన్ని డికోషన్ రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.




Reviews
There are no reviews yet.