పరిమాణం: 15 విత్తనాలు
మూలం: భారతదేశం
రెయిన్బో రోజ్‌ను “హ్యాపీ రోజ్” అని కూడా పిలుస్తారు. దీని జన్మస్థలం నెదర్లాండ్స్. ఈ గులాబీల ప్రత్యేకత ఏంటంటే, ఒక్కొక్క రేకె ఒక్కో రంగులో ఉంటాయి. ఈ పూలు చూడగానే ఆనందం కలిగిస్తుంది. ఈ గులాబీలు సాధారణ గులాబీలతో పోలిస్తే కొద్దిగా త్వరగా ఊడిపోతాయి, మరియు వీటికి వాసన చాలా తక్కువగా ఉంటుంది.
ఇవి ఎక్కువగా హోమ్ డెకరేషన్, గార్డెన్ అల్లంకరణకు ఉపయోగపడతాయి. విత్తనాలను వాడని సమయంలో పొడి ప్రదేశంలో, చీకటి చోట్ల నిల్వ చేయడం ఉత్తమం.


Reviews
There are no reviews yet.