తెల్ల దూలగొండి (White Velvet Bean) అనేది ఔషధ గుణాలతో నిండిన ఆరోగ్యదాయకమైన లెగ్యూమ్ విత్తనం. ఇది పూర్వం నుండీ ఆయుర్వేద మందులలో విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ముఖ్యంగా పురుషులలో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మరియు మహిళలలో ఓవ్యులేషన్ను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.
ఈ విత్తనాలు ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలను అధికంగా కలిగి ఉంటాయి. మిగతా భాగాలతో పోలిస్తే దూలగొండి విత్తనాలు అధిక ఔషధ విలువను కలిగి ఉన్నాయి. ఇవి శరీరంలో కొవ్వును తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఇవి స్నేక్ బైట్స్కు ఉపయోగించే ఔషధ తయారీకి కూడా ఉపయోగిస్తారు.


Reviews
There are no reviews yet.